పుట:2015.333848.Kavi-Kokila.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

ఖగముల్ నీడములందు జంటలుగ నెక్కాలంబు పోషించు నిం
 పుగ, నట్లే మనముందుమీ సుమలతాపుంజాలయంబుల్ ననిన్
 సొగసుల్మీఱగ విశ్రమస్దలములై, ఝుమ్మంచు నిత్య్హసజ్మ శై
 ల గళణన్నిర్మల నిర్ఘరీ ప్రకరమాలపింప రాగంబులన్

హరినీలంబుల హీరము ల్వొదిని నట్లాకాశ దేశంబు భా
 స్వర నక్షత్రములన్ వెలుగంగ శరచ్చంద్రుండుదూగాడుకం
 ధర పర్యంక ముడిగ్గుచుండ,మదినెన్నన్ రానిమోదంబునన్
 సరసీ సైకతసీమలందు మునుసంచారంబు గావించితిన్.

పవమాన చలిత పత్రా
 రవములు సెలయేళ్ళ గానరాగవము దక్కం
 బ్రవిమల రజనీ శాంతత
 కువిభంగము లెదుసరసి కూలము లందున్.

ఆనంద్ పరవశనైన నాగానంబు
  పవకంపిత పర్ణరవమునందు;
ఉన్నట్టులుండి చెన్నొలయంగ సెలవుల
  దులకించు నవ్వు వెన్నెలయందు;