పుట:2015.333848.Kavi-Kokila.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

తరుణి, త్రుటిలోన నీ జీవితంబు మాఱి
 సకల సామ్రాజయ్ దూర్వహక్షాతి లేంద్రు
 పట్టమహిషి వౌదువు; భగ్న పర్ణశాల
 నొంటి నివసింపనేల యీ కంటకొర్వి

నావుడు, కన్యకామణి మనంబున నించుక చింతచేసి నే
 నీ వనసీమబాసి యిపుడెమ్మెయిరాగల, జన్మమాదిగా
 నీవిధి బర్ణశాల వసియించుచు గొఱ్ఱెలమేపికొంచు నిం
  దే విహరించుచుందు గిరు లెంతయు నాకుబ్రియంబుగూర్పగన్

  జనక్ చితి భస్మఢూళి బావనములైన
   కాన నోర్వుల విడనోప గడియయైన ;
   హర్మ్యమందు శోకమ్మున నడలుకంటే
   శాంతిదాయక కానన స్దలమె మేలు.

అనవిని చిత్తంబున మే
 కు నెరిమిన యటులగలంగీ,కోమలింగని య్లి
 ట్లనియెనుగాంతుడు; రవయేన్
 వినవుగదా యెంతనేను వేడినగానీ.