పుట:2015.333848.Kavi-Kokila.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

అని యీ రీతిగ గన్యపల్క విని నెయ్యంబాత్మ దోపంగని
 ట్లనియెన్ వీరుడు; ఆప్రదేశము ప్రసంచాంశంబె యౌటన్ రిగుల్
 వనముల్ సూర్యుడు చంద్రుడుంగల; రి కేలాతర్కమందెన్నియేన్
 ఘనసౌధంబులు సౌఖ్యసంపదలు కాంతాగల్గునశ్రాంతమున్

నాతో నీవరు దెంచినం, గమలి నీనాళంబు లంద్రుంచుచున్
 మేతల్మేయుమరాళబాలికలు, నున్మిలత్సరొజంబులు
 బీతింగూర్చు సరొవరంబులు, ఫలోపేతామ్ర శాఖుల్, సరి
 త్పాతంబుల్ కుసుమాభిరామ లలితొద్యానంబులుంజూపడున్

నవరత్నఖచిత్ సుందరహార భూషలు
  దరియింపగలవు చిత్తంబు బడిని;
  చంద్రశిలా రమ్య సౌధభూమికలందు
    వెన్నెల విహరింతు వేడ్కకొలది;
జాళువాబంగారు జరియంచు మేల్పట్టు
   పుట్ట ముల్గలనందు బూవుబోణి;
మదిగొరినట్టి యేమధురాసనంబైవ
  నాసదీఱు కొలంది నానగలవు;