పుట:2015.333848.Kavi-Kokila.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

ధరణిపతి యంతిపురమున
 బరిచారిక లణగి మణగి పనివినుచుండగ
 దరుణి, సుఖియింప నర్హిఉ;
 ఉరుకష్టము లనుభవింప నుచితమె; పనులన్

అనవుడు వీరు, డంగనము నాతినిగాంచి ప్రమోదబాష్పయై
 యును, నరవాసయోగ్యమగు నానవలోకము నన్ను జేర్చిదే
 కనుగొనవచ్చునేయచట గానలనున్న మనోజ్ఞవస్తువుల్
 ఇనుండననీ ధరాగ్రముల నెఱ్ఱనిరంగుల గ్రుంకు చుండునే?

గొఱియల మేతకున్ గిరులు కోమలఘాస లతానికుంజ ని
 ర్ఘర కలితంబులై యచట రాజిలునే; హరిణీకుమారి కో
 త్కరములు నిర్బయాత్మలయి కానగ నౌనెతృణాంకితావనిన్;
 సరసకలా స్ఫుటారవముసల్పెడు కోయిలలున్నె మావులన్.

ప్రసనకిమ్మారములు గాగ బరగులతలు
 చెట్టుకొమ్మల మేల్కట్లు గట్టినటుల
 నీల నీ రదమాలల నెగడు చున్నె
 యింద్రచాపంబు స్వార్గిక సాంద్రకాంతి.