పుట:2015.333848.Kavi-Kokila.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

ఊర్ణనాభుల తంతు పద్మోత్కరంబు
 హిమకణావళి జెలువొందె గమల మిత్రు
 నకు నుమ శ్రీసమర్పింప నవకమైన
 క్రొత్తెంత్తెపు బళ్ళెరం బెత్తెననగ.

కలహంసాంగన లంబు జోదరరణద్గర్వాంధభృంగాళి జం
 చులతో మీటి మృణాలనాళముల గచ్చున్విచ్చుగంద్రుంచుచున్
 జలజా తాకరమందు గ్రీడసలిపెం జంచద్గరుడ్బన్న ని
 ర్మల వీచీ మృదుడోలికా పరినట ద్రాజీవపుంజంబుగన్.

అలకుంజాంతరమందు గ్రీడసలిపెం జంచద్గరుద్భిన్న ని
ర్మల వీచీ మృగుడోలికా పరినట డ్రాజీనపుంజంబుజ్గన్.
అలకుంజాంతరిపర్ణ శయ్యల కురంగానీకముల్ వీడి శృం
 గ లతాగ్రంబుల గోసికొంచు తనువుల్ కాంతారముం జొచ్చడిన్
 లలితగ్రాసకిసాల చర్వణమునన్ లాలాయితంబైన గం
 ధిల డిండీరము జాఱిజాఱి వవవీదిన్ జల్ల కర్పూరముల్.
 ఘనకండూతిదొలంగ భూమిరుహసంఘాత ప్రకాండంబులం
 వన వర్ణంబులుమేయ సానుతలముచు వర్జించి చాయాతమో
 జనతాభీల నిశాటవింజనియెడున్ సప్తాశ్వుడే తేరగన్ .