పుట:1857 ముస్లింలు.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మౌల్వీలు

ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులు, ఇటువంటి యుద్ధ పిలుపును హిందూ పండితులు ఇంతవరకు ఇవ్వలేదని, ముస్లిం ధార్మిక పండితులు ఈ విధంగా ధర్మపోరాటానికి ముస్లింలను ప్రేరేపించటం వెనక ముస్లింల కుట్ర దాగుందని ప్రకటించారు. మౌల్వీల ఈ ఫత్వా ఆంగ్లేయాధికారుల మీద చాలా ప్రభావాన్నిచూపించింది. ఆ కారణంగా బహదాూర్‌ షా జఫర్‌ మీద విచారణ జరిపిన ఆంగ్లేయాధికారి Lt. Colonel, President M.Dawes, Deputy Judge Advocate, Major F.J Harriott లు 1858 మార్చి 9వ తేదినాటి తమ సుదీర్గ… నివేదికలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరిస్తూ, ‘..We came upon traces of Mussulman intrigue wher-

ఒంటరైనా భీతినొందక ఆంగ్ల సైనికులతో భీకరపోరు సాగిస్తున్నస్వదేశీ యోధుడు

ever our investigation has carried us, yet not one paper has been found to show that the Hindus, as a body, had been conspiring against us, or that their Brahmans and priests had been preaching a crusade against (us) .’, ( The Penguin 1857 Reader, Ed. Pramod K. Nayar, Penguin Books, 2007 P. 241) అని పేర్కొన్నారు.

1857 సాయుధపోరులో మౌల్వీలు

1856 నాటి ఢిల్లీ సమావేశంలో తీసుకున్ననిర్ణయం మేరకు 1857 నాటి

93