పుట:1857 ముస్లింలు.pdf/73

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857 ముస్లింలు

స్పూర్తితో బహధూర్‌ షా జఫర్‌ కన్న కలలను నిజం చేసేందుకు భారత స్వాతంత్య్రసమర యోధులు తమ హృదయాలలోని ఆత్మగౌరవ జ్యోతులను నిరంతరం ప్రజ్వరిల్ల జేస్తూ పరాయి పాలకుల మీద సుదీర్గంగా పోరాటాలు సాగించి చిట్టచివరకు ఆంగ్లేయ పాలకులను ఇండియా నుండి 1947లో నిష్క్రమింప చేశారు.

1857 ముస్లింలు.pdf

70