పుట:1857 ముస్లింలు.pdf/303

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

19. విప్లవ మహాయుగం, పడాల రామారావు, ఆంథ్రశ్రీ ప్రచురణలు, 2004. 20. 1857 స్వరాజ్య సంగ్రామం, వి.డి. సావర్కర్‌, ఆనువాదం ó విజయ, నవయుగ భారతి, హైదారాబాద్‌, 2001. 21. భారతస్వాతంత్య్రోద్యమం : ముస్లిం మహిళలు, సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, జె.పి పబ్లికేషన్స్‌, విజయవాడ, 2003. 22. భారతస్వాతంత్య్రోద్యామం: ముస్లిం ప్రజా పోరాటాలు, సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, ఉండవల్లి సెంటరు, డిసెంబరు 2003. 23. నిజాం-బ్రిటిష్‌ సంబంధాలు, సరోజినీ రేగాని, మీడియా హౌస్‌ పబికషన్స్‌ , విశాలాంధ్ర, హైదారాబాద్‌, 2002. 24. 1857 మనం మరచిన మహా యుద్ధం, ఎం.వి.ఆర్‌.శాస్త్రి, దుర్గా పబ్లికేషన్స్‌, హైదారాబాద్‌, 2007. 25. మధ్యయుగాల భారత దేశం, సతీష్‌ చంద్ర, ప్రజాశక్తి, హైదారాబాద్‌ 2005. 26. 1857 తిరుగుబాటు, తెలుగు అకాడమీ, హైదారాబాద్‌. 27. భారత స్వాతంత్య్రసంగ్రామ చరిత్ర, కృష్ణా జిల్లా స్వాతంత్య్రసమరయోధుల సంఘం, ప్రచురణలు, విజయవాడ, 1984. 28. వివేకానందుని సందేశం, ఆంగ్ల మూలం ఎ.డి.బర్దన్‌, అనువాదాం: ఆర్వియార్‌, విశాలాంధ్రా, హైదారాబాద్‌, 2003. 29. భారతీయ ముస్లింలు, షాలీ రహంతుల్లా, అనంతపురం, 2003. 30. చరిత్ర పాఠాలు కాషాయ అబద్దాలు, కె.యం.ఫణిక్కర్‌ వ్యాసాలు, యన్‌.వై.ఎస్‌ -పిడియస్‌యు సంయుక్త ప్రచురణ, విజయవాడ, 2003.

తెలుగు పత్రికలు: 01. 02. 03. 04.

ఆంధ్రప్రభ, దినపత్రిక, 3-10-1998.

ఆదివారం ఆంధ్రజ్యోతి, దినపత్రిక, 22 మే, 2005, 5 న్‌ 2005. వార్త దినపత్రిక, 28 ఆగస్టు 2007 , 29 అగస్టు 2007. ఇండియా, మాసపత్రిక, సెప్టంబరు 2007, గుంటూరు.

సావనీర్స్‌: 01. స్వతంత్ర భారత స్వర్ణోత్సవ సావనీర్‌-రాయల సీమలోస్వాతంత్రోద్యమం, అనంతపూరు, 1998 300