పుట:1857 ముస్లింలు.pdf/227

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

పేజిలు. 161-167).

ఈ విధగా ఉత్తమోత్తమ సంస్కతి-సభ్యతలు, అత్యుత్తమ నాగరికతకు వారసు లుగా గొప్పలు చాటుకునే ఆంగ్లేయులు తమ ప్రతీకారచర్యలలో భాగంగా భారతీయ యోధులపట్ల అమానవీయంగా, ప్రజల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించడాన్ని స్వయంగా ఇటు ఆంగ్ల చరిత్రకారులు, ఆంగ్ల సైనికాధికారులు కూడా తప్పుబట్టారంటే ఆంగ్లేయుల స్థాయి ఎంతిటి అధ:పాతాళానికి దిగజారిందో అర్థంచేసుకోవచ్చు.

224