పుట:1857 ముస్లింలు.pdf/133

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

హిందూస్ధాన్‌ హమారా ! ఇస్‌కీ సలామియత్‌సే రోషన్‌ హై జగ్ సారా కిత్‌నా ఖదీమ్‌, కిత్‌నా నయీమ్‌ సబ్‌ దునియాసే న్యారాకర్‌తీ హై జర్‌ఖేజ్‌ జిసే గంగా జమునాకే ధారా ! ఊపర్‌ బర్పీలీ పర్వత్‌ పహరెేదార్‌ హమారా ! నీచే సాహల్‌ పర్‌ బజ్‌తా, సాగర్‌ నక్కారా ఆయా ఫిరంగీ దూర్‌సే ఐసా మంతర్‌ మారా !

లూటా దోనో హాతో సే ప్యారా వతన్‌ హమారా ! ఆజ్‌ షహీదో నే తుమ్‌కో అహ్‌లే వతన్‌ లల్‌కారా ! తోడో గులామీకే జంజీరౌే, బర్‌సావో అంగారా ! హిందూ, ముసల్మాన్‌, సిఖ్‌ హమారా భాయీ భాయీ ప్యారా యే హై ఆజాదికా ఝుండా, ఇసే సలామ్‌ హమారా ! '. ('భారత పత్రికల్లో ముస్లింల పాత్ర', ముక్తార్‌, గీటురాయి వారపత్రిక, 25-04-2003, పేజీ 23, హైదారాబాద్‌)

ఆనాడు మౌల్వీలియాఖత్‌ అలీ రాసిన 'పైగామ్‌-మే-అమల్‌' కవితను 'జాతీయ గీతం-1857' శీర్షికతో రచయిత దివికుమార్‌ తెలుగులోకి అనువదించారు. ఆ అనువాదం జూలై 2007 నాటి ఇండియా మాసపత్రికలో ఈ విధగా ప్రచు రితమైంది.

హిందూస్తాను మనదేశం - దీనికి మనమే విధాతలం పవిత్ర జాతి మా దేశం - స్వర్గం కంటే మహాప్రియం సమస్త సంపద మాదేలే - హిందూస్తాను మనదేలే

130