పుట:10049upanyaasans033612mbp.pdf/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఓం

జయ సంవత్సరాదిని

శ్రీ రాజా గోడే

నారాయణ గజపతి రాయనీంగారు C. I. E.

వారి మహలులో

సంవత్సరాదియందు జరిగించిన

సంకీర్తనానంతరమందు చేసిన

ఉపన్యాసము.

                   ====

ఏకస్య తస్యై వోపాసనయా పారత్రి క మైహికంద శుభం భవతి -

ఏకస్య = ఒక్కడైన, తస్యైవ = వానియొక్కయె, ఉపాసనయా = ఉపాసన చేత, పారత్రికమ్ = పరలోకసంబంధము కలదియు, ఐహికంచ = ఇహలోక సంబంధము కలదియును, శుభమ్ = శుభమైనది, భవతి= అగుచున్నది.