పుట:10049upanyaasans033612mbp.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


నిన నాస ఇచ్చుచున్నాడో, తస్యప్రయతాత్మన:= ఆ పరిశుద్ధమైనమనస్సు కల వానియొక్క, భక్త్యాహృతం తత్ అహం ఆశ్నామి-భక్తి చేత సమర్పింపబడిన దాని ని నేను అనుభవింఫు చున్నాను-

                         పునశ్చ
      అనవ్యాశ్చింతయన్తో మాం
      యే జవా: పర్యుపాసతే |
      తేషాం నిత్యాభి యుక్తానాం
      యోగక్షేమం వహామ్యహమ్||

అనన్యా: మాం చిన్త యంత: యే జనా: సర్యుపాస్దతే= అనన్యులై నన్ను చించింపుచున్న ఏజనులు ఉపాసింపుచున్నారో, నిత్యాభియుక్తానాం తేషాంయోగ క్షేమమ్-- నిత్యాభియుక్తులగు వారియొక్క యోగక్షేమములను, అహం వహామి= నేనువహింఉచున్నాను.