పుట:10049upanyaasans033612mbp.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


          మన: ప్రగ్రహవా న్నర:|
         సొధ్వన: పారమాస్నోతి
         తద్విష్ణో: అరమం పదమ్|

య: నర:- ఏ నరుడు, విజ్ఞానసారధి:- విజ్ఞానమే సారధిగాగలవాడో, మన: ప్రగ్రహవాన్ = మనస్సే పగ్గములుగాగలవాడో సవి=వాడు అధ్వన:-మగన్ ముయొక్క, పారం = అంతమును, అప్నోతి= పొందుచున్నాడు. తత్ = అదియె, విష్ణో:= విష్నువూయొక్క, ప్రమమ్= ఉత్కృష్టమైన, పదమ్= స్థానము.

                 ------
  ఇంక అతనియందు భయభక్తులతోగూడినడవలసినదిగదా. భక్తిలోనే ప్రేమయును కృతజ్ఞ తయును గూడ చేరియున్నవి.
           బృహన్నారదీయపురాణము.
      విష్ణోర్భక్తి: పరా నృణాం