ఈ పుటను అచ్చుదిద్దలేదు
పేటాఘాతం కరోతి, తంప్రతూన్యతరం కపోలమపి వ్యాఘోటయ
-----
5. మహమ్మదీయి శాస్త్రమైన ఖురానులో చెప్పబడ్డది.
----
న్యాయమునకును ధర్మమునకును ఒకరి కొకరు సయాయముగ నుండుండి. మఱియును అన్యాయమునకును ఇంక అసూయకును ఒకరి కొకరు తోడుపడవలదు.
-----
మనము ఈశ్వరుని గుఱించి మిక్కిలి ప్రసన్నులమై ప్రాణిఫ్వ్యవహారమును అనుసరించి నడవలసినదే కదా.
కొసకు యోగులుగూడ ఇంద్రియవశ్యత వల్ల నేకదా భాగవద్ధ్యాన పరాఅణత కలిగి మార్గముయొక్క అంతమును అనగా విష్ణు పరమపదమును పొందుచున్నారు.
మను:
విజ్ఞాన సారధి ర్యస్తు