ఈ పుటను అచ్చుదిద్దలేదు
బ్లకుసయితము, దినవిన్న మొక్కలకుసయితము, ఏవిధమైన హానిని చేయకుమ్-
3 జందొనస్త అనెడు
పారసీ శాస్త్రములో చెప్పినది.
----
1 శువిగానుండుటను నేర్చికొనుము- యోగ్యప్రశంసకు తగినట్లుండుము. మనస్సున మంచి తలపులు తలంచుము- వాక్కులు శుభంగా పలుకుము- కార్యములు శుభముగ జేయుము. చెడుతలంపులను పోగొట్టివేసికొనుము- చెడ్డమాటలను తగ్గించివేయుము. దుష్టకార్యములను దగ్దముచేయుము.
2. ఎవరైతే బీదవాండ్రను భోజనపదోదన్ ములిచ్చి పోషింతురో వారిని కొని యాడుదము-
3. సత్యమైన్ ఆలోచనము- సత్యము