ఈ పుటను అచ్చుదిద్దలేదు
11]
77
కాళిదాస చరిత్ర
బైలుదేఱ ద్రాక్షారసమధురంబులై, మనోహరశబ్దగుంభనలు లిగి గంభీరభావముగల శ్లోకముతో భోజమహారారును స్తోత్రముచేయ దలంచి యాతనికీర్తి నిత్తెఱంగున వర్ణించెను.
శ్లో॥ మహారాజ, శ్రీమన్, జగతి యశసా తే ధవళితే
సయుపారాహరం పరమపురుషాయంమృగయతే
కపర్దీ కైలాసం కరివర మణామం కులిశభృద్
కళానాధం రాహు, కమలభవనోహంస మధునా.
తా॥శీమంతుడైన యోమహారాజా! నీకీర్త్గిచేత జామంతయు దెల్లబడిపోయెను. అన్నిసముద్రములు తెల్లబడుటచే శ్రామన్నారాయణుడు తనకునెలవైన పాలసముద్రంమేదో తెలియక వెదకికొనుచున్నాడు. అట్లే కొండలన్నియు దెల్లబడుటచే శివుడు వెండికొండను, యేనుగులన్నియు దెల్లబడుటచే రాహువు చంద్రుని, బక్షులన్నియు దెల్లబడుటచే హ్రహ్మదేవుడు తనహంసను గుర్తుపట్టజాలక వెదకులాడుచున్నారు.
ఈశ్లోమువినగానే భోజభూపాలుడు మితిలేని యానందమున మర్చశత్వముంజెంది యంతకు మునుపు తూర్పుదిక్కునకు మొగమై కూర్చున్నవాడు గిరుక్కున దక్షిణదిక్కునకు మొగముద్రిప్పికూర్చుండెను. తనశ్లోకము రసవంతముగా లేకపోవుటయే మహారాజు పెడమొగము బెట్టనని శంకించి కాళీదాసుడు మొదటి దానికన్న నెక్కుడురసముగల శ్లొకము జెప్పి రాజును మెప్పింపవలయునని యీ క్రింది విధముగానతని యశస్సు వర్ణీంచెను---
శ్లో॥నీరక్షి రేగృహత్వానఖలభగతీ ర్యాతి రాలీలనన్మా
తక్రం కృత్వాతుసర్వానటతి జలనిధీం శ్వక్రపాణి
ర్ముకుడ్రు
సర్వానుత్తుంగశైలాన్దహతి పశుపతిఫాలనేత్రణ
పశ్యన్
వ్యాప్తా త్వత్కీర్తకాంతా త్రిజగతికృపతే భోజరాజ
క్షితీంద్ర