పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
76

కాళిదాస చరిత్ర

వీడ్యాల్వుడ్భమల్చుట్పయయట్టయవదాడడ్గ్రదడ్గ్రహా
వాదౌటేట్ప్రటబటట్రటట్ప్రరపత్ప్రఖ్యాం నభ్యోదయం

మూడవశ్లోకము:---
శ్లో॥ ద్వైత్ప్రేద్ద్వజవీడ్దృతాద్రిరమధగ్దర్మప్రరీడిశ్వనృ
     ద్రక్ష ప్రెక్షణపేర్దనుర్దదృగిధేద్రట్కైటభద్వొదమేట్
     దేవేడీడితపత్సునాతునిగహేదారుద్దయావాడ్విరా
     ట్స్వర్ద్విర్దు గృహుర్పుడిపౌహ్యుడుపధేమ్రజ్మద్వ్సర
     డ్విభు

నాల్గవశ్లోకము---
శ్లో॥తుర్మత్విత్సితరున్సుదృగ్యుగదర్భక్షోదృక్షగబ్జాక్షియ
    గృక్ష్యాసట్బణిరాట్చయేద్దృతమహేభృద్రాణ్మహాచక్ర
    కవాట్
    పాయాన్నొసుధగంబుము గ్భునరుదిర్ద్యో ష్ణవి
    దృక్తాభీష్టదకామధుగ్బువ ననుర్బ్రహ్మాండరిట్బ్రే
    విరాట
అయిదవశ్లొకము:---
శ్లో॥శుండాలేడ్ద్విడనీలకాండవినుతొ వీట్కాండకాండో
     నృపే
     ట్కాండ: కాండజకాండ కాండ ధరజద్భేట్టండ
     చూడామణి
     శుండాలాస్య మడాన్య సేవ్యదరుణం సౌఖ్యం శివ
     స్సాదనం.
     దద్యా దద్య సకాండకాండ దగళత్విట్కుండలీ
     ల్కుండలీ

    ఈ శ్లోకపంచకము గాళిదసుడు చదివినతోడనే భోజరాజు మహాశ్చర్యభరితుడయ్యను. కవిత్రయములో నేకసంధాగ్రాహి యగు మొదటికవికి నించుక నత్తియుండుటచే మిక్కిలి కఠినాక్షరములతో గూడిన యాశ్లోకముల పఠించు ధారణచేయలేక పోయెను. ద్విసంతగ్రాహికి రెండుసార్లు శ్లోకము వినబడకపోవుటచే నది కంఠతపాఠముగ రాలేదు. అందుచేత, త్రిసంతగ్రాహి నోరెత్తక యూరకుండెను. ఈ విధముగా నిపుణముగా వారి ముగ్గురినోళ్లడంచి కాళిదాసమహాకవి దేవీవరప్రసాద జనితమైన యఖండకవితాధార సెలయేటివలె దన ముఖగహ్వర మునుండి