75
కాళిదాస చరిత్ర
రాజు కవులను నాయాస్దానమునకు దీసికొనిరారేమని మరల నడుగుచున్నాడుగదా! ఈ నిర్భాగ్యుని దీసికొనిపోయితిమా వీని కవిత్వము విని యపహాస్యనికి లోకమునం దందఱు నిట్టిమూర్ఖులే యని తలంచి క్రొత్తకవులను దీసికొనిరమ్మనడు. మనము జీవించియున్నంతకాలము మనయందు గౌరవ మట్లేయుండును“ అనితలపోసిసంతుష్టాంతరంగులై మఱునాడుదయమున రాజాస్దానమునకుబోయిరి. కాళిదాసుడు పాతశాలువాయొకటి తలకుజుట్టుకొని నిరాడంబరవేషములో రస్జసభప్రవేశించి నొకమూల కొదిగి కూర్చుండెను. కవిత్రయములో మొట్టమొదట్వాడు కాళిదాసుడు మహీపాలునిజూసి “ఇతడు గౌడదేశీయుడు, పండితకవి. దేవరవారిమీద రసవంతమైన కవిత్వము జెప్పినాడట సావధాన చిత్తులై వినవలయు“నని చెప్లెను. “రచియించిన శ్లోకమొకటి చదువు“ మని మహార్జానతిచ్చెను. అప్పుడు కాళిదాసుడు తాను ఎనుకటిదినమున గవులమెదుట జెప్పిన వెఱ్ఱిమొఱ్ఱి శ్లోకము జదువకకవిత్రయ ములికిపడునట్లు, సభాసదులాశ్చర్యాడునట్లు, భోజమహరాజ మన:ఉండరీకము వికసించునట్లు, పరుసభాసదులారా పరిపూర్ణములై, కఠినాక్షర ద్విత్వాక్షర దుర్ఘట సమస్సయుక్తములైన శ్లోకములనీక్రిందివిధమున జదిచెను
శ్లో॥వశ్చా రేద్ద్వజన గ్దృతోద్వధిపతి: శుధ్రేద్జజానిర్గణే
డ్గోరాదాకుడురస్సరే డురుతరగ్రైవేయక భ్రాదరం
ఉడ్వీర్దృజ్నరకాస్దిధృగిభే డాక్ద్రాజిరాచదన
నప్యార్ంబును దంబును దంబుదాళిగళను గ్దేవో ముదేవోమృద
రెండవశ్లోకము—
శ్లో॥షడ్జా మడ్జ ఖరాడ్జ వెడ్జ వసుధాడ్జాబాలాంశ్చ మడ్ఖా ఖరే
జడ్జట్కిట్కి ధరాద్ధరేడ్ఫరే డ్ఫనఘన ఖడ్జోతనీద్యడ్య్రమా