పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________


గల యొక డై నను ! ప్రపంచమున మిగిలియున్నంగవజుకును నాతఁడు తన యశఃకాయముతో జీవించియే యుండుననీయు మన మనుకొనక తప్పదు.

ఇంక కాళిదా సే ప్రాంతము వాఁడను విడ. యమున మన మొక నిర్ధారణము చేసితిమేని, దేశములోని వివిధ రాష్ట్రములవారికీ, జాతుల వారికీని ఎడతెగని వేగముఁ గల్పించినవారమగుదుము. గౌ దేశీయులు గడుసువారగుటచే 'తొలుత నే కాళిదాసు తమపోరని నిశ్చయించిరి. మహాషురాలురరావరీమనుష్యులగుటచే మహాకవి తమసోఁడేయనీ నిశ్చయించిరి. కాశ్మీర దేశస్థులు జబగ స్త్రీ పురుషులగుటచే కాళిదాసును తాము లాగికొనఁ బ్రయత్నించిరి. అరవ పోరును కేరళుున చాప కింది నీటివలె చల్ల చల్లగా కాళిదాసు మావాఁడే యన మొదలిడుచున్నాను ఆం! ధులుమా తము వెనుక (బ కుదు రా ? రాళీ దాసు దిజ్నాగునికి ప్రతిస్పర్ధియైనయెడల, దిజ్నాగుడు వేర్ విశ్వవిద్యాలయమున కధ్యక్షుఁ డుగా నుండినవాఁడను దారి తకవిషయము చీకా దేశపు బౌద్ద, గంధముల వలనఁ దేటపడుచుండుట చేఁ గౌళీదాసు ఆంధ్రుల చెక్ యైయుండవలెను. ఆంధ్రులివిషయమై తగినకృషి చేయక పోరని నా సమకము. కాళిదాసు భారతవరీ యుఁ డని మా తము చెప్పినంపజరును మన మేమియు ననరాదు. కాని, భారతవర్షమున నే పొంతముతోఁడను ! పశ్న వచ్చి నప్పుడుమాత్రము ఆంధ్రులు తమ సహజో లోహమునుజూపి వారికి నా జమగు కేవలోత్సాహముతోఁ దృ పిజెందక, ఆ నుహాకవికృతకావ్య నాటకములఁ జదివి యందలి యానందమును గ్రహించి వానిరసముగాని, "కాళిదాసు కేవలాంధ్రుఁడగుట యటుండ, ఆతఁడు మా జిల్లా వాఁడు, మా తాలూకావాఁడు, మా గ్రామమువాఁ డు, అనుస్పర్థనహింతురుగాక యని కోరుచున్నాను.

కాళిదాసోక్క-cకు కాఁడు. ఆ పేరుగలవారు పెక్కుర్ను ని కొందఱు పండితులు బుజువుచేయుచున్నారు. ఎకరెంతమంది యున్న ను," ప్రజలహృదయపరివర్తియగు కాళిదాస్యో : డే. అతనివిషయమైనగాథ లే