Jump to content

పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
28

కాళిదాస చరిత్ర

సమారాధ్యనే! సర్వవిద్యావిశేషాన్వితం ! చాటుగాధాసముచారణం కంకమూలోల్లసర్వర్ణలేఖాన్వితం!కోమల శ్యామగోదారాక్షద్వయం శుండశోభాపతి! దూరీ భవల్కింశుకాభాం! శుకం లజ్లయంతీ! పరిక్రీడనే! పాణిపద్మద్వయేనా సరేణాక్షమాలాగుణం! స్ఫాటికంజ్ఞాన సారాత్మకం పుస్రకంబిభ్రతీ! యేనసంచింత్యనే! చేతసాతస్యనక్త్రాంత రాద్గద్య పద్యాత్మికా భారతీనిస్సరే! ద్చేనవాయానకాబాకృతిర్భాన్యనే శోనీలంష్మి సహస్రై:పరిక్రీడతె! కింననిధ్యేద్వపు శ్యామలం! కోమలం తానకంచంద్ర చూడాన్వితం ! ధ్యాయత స్తన్యలీలాసరోవారధి స్తప్యకేళీనవం! నందనం! తస్యభద్రాసనం భూతలం! తస్య గీర్గేవతా కింకరీ తస్యచాజ్గకరీశ్రీన్వయం!సర్వయంత్రాత్మికే సర్వతంత్రాప్తికే! సర్వముద్రాప్తికే! సర్వచక్రాత్మికే! సర్వవర్ణాత్మికే సర్వరూపే! జన్మాతృకే! సాహిమాం ! సాహిమాం! సాహె!

నవనవశబ్దంబను, విపులార్దంబును—-విమలరసంబును, గంభీర భావంబును, ద్రాక్షాపకంబును, మధురశయ్యలను గలన్యమహా దండకమును వినుచు నాకాళికాదేవి యమందానందవికసితహృదయ పద్మయై యుప్పొంగి సాయసంబున ద్రాక్షపండ్లు మేళవించినట్లు నడుమ నడుమ నొక్కొక్కపదము తానుగొఇఆడజేర్చి యామహాకవికి దోడుపడి స్ంహరిఒపదలచిన తన ప్రయత్నముపసంహరించి వానినాశీర్వదించి వ్రములిచ్చి పంపెను. కాళికాదేవీ దాసుడగుటచేత నతడప్పటినుండి కాళిదాసుండను నామముతో వ్యవరింపబడుచుండెను. అట్లు దేవీ వరప్రసాదముబడసి కాళిదాసు తెల్లవఱక్ముందే రజమందిరము బ్రవేశించి తనరాకకై యెంతో యాత్రముతో వేచియున్న భార్యం జూచి యమెపాద్ములపైబడి “ఓ కళ్యాణీ! నీవు ంకుభార్యవుగావు మంచియుపదేశముచేసి విద్యావంతుని జేసితివికావున నాకు దల్లివి గన్నతల్లి తల్లిగాదు. నీవేతల్లివి.నేను నిన్నీవఱకు భార్యాదృష్టితో