పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
26

కాళిదాస చరిత్ర


దండకము

జయ! జననీ!

సుధాముద్రాంత!

హృద్యన్మణిద్వీప! సంరూడ బిల్వాటవీమద్య! కల్పదుమాగల్ప! కాదంబకాంతారవాసవియే ! కృత్తిరాస్యదియే, పాదరాగబ్ధ సంగీత సంభానగా సంబ్రమాలోల! నీప్రసగాబద్ధచూళీసకధాత్రికే! సానుమత్పుత్రికే శేఖరీభూతశీతానురేఖామయూభారళీ సంసిగ్ద నీలాలన్నిశ్రేణిశృంగారితే! లోకసంభావితే, కామలీలా ధనుస్సన్నిధ భూలతా! పుష్పసందేహకృచ్చారుగోరోచనాపంకజే శిలలామాభిరామే సురామేరమే, ప్రొల్లసద్వానికామౌక్తిక్వ శేణికా! చంద్రికామండలో ద్భాసి గండస్ధల న్యస్త కస్తూరికాపత్ర రేఖాసముద్భూత! సౌరభ్య సంభ్రాంత! భృంగాంగ కాగీత నాంధ్రీభనన్మత్రి తంత్రీస్వరే భాస్వరే , వల్లెకీవాదనప్రక్రియాలోలతాళీదళౌబద్ధ తాటంకభూషావిశేషాంవితే సిద్ధసన్మానితే; దివ్యహాలమదో! ద్వేలహీలాల సచ్చక్షరాం దోళిన! శ్రీసమాక్షి ప్తకర్ణేకవిలోత్పలేనిస్తులే, స్వెదబిందూల్లాస! త్ఫాలలావణ్య నిష్యందసందోహకృక్నాసికామౌక్తికే సర్వమంత్రాప్తికే, కుందమందస్మితోదారవక్త్రస్ఫుర! త్పూగ కర్పూరతాంబూల ఖండో త్కరే ! శ్రీకరే, కుందపుష్పద్యుతిస్నిగ్దదంతావళి! నిర్మలాలోల కలోలసమ్మేళన! స్మేరశోణాధరే! చారువీవీరాధరే, సులలితననయా వనారంభ చంద్రోదయోద్వేల! లావణ్యదుగ్ధార్ణ! నావిర్భవత్కంబు బిబార్భీకహృత్కంధరే ! మంధరే, బంధురచ్చన్నహారాదిభూషా సము ద్యోతమానానవద్యాంగశోభేశుభేరత్నకే యూరరచ్చటాపల్లవద్యోతమానన అద్యాంగిశోభేశురత్నకే యూరరశ్చిచ్చట పల్లవప్రోల్లస! ద్ధోర్లతారాజితే ! యోగిభి: పూజితే, విశ్వదిజ్మండలవ్యాసి మాణిక్యతేజస్పురత్కంఠత్కంకణాలంకృతే ! సాభిదుస్సత్కృతే సంగరారంభ వేళాసముజ్జృభమాణారవింద ప్రతిచ్చంద పాణిద్వయే ! సంతతోద్య