ఈ పుటను అచ్చుదిద్దలేదు
134
కాళిదాస చరిత్ర
శ్లో॥మధ్యాన్నకాలే మలినాంబరాణాం
ప్రక్షాశనార్దం రజక: కరాభ్యాం
పాషాంఘ తేన కరోతి శబ్దం
బీబీబి బీబీబి బిబీబి బీబీ.
తా॥చాకలిమడేలు మధ్యాహ్నకాలమున రాతిమీద బట్టలుతుకుచు "బీబీబి బీబీబి బీబీబి బీబి" యని ధ్వనిచేసెను.
అదివిని రాజు మిక్కిలి సంతసించెను.
చం ద మా మ
ఒక నాడు కాళిదాసకవి
సమేతుడై భోజనసుందరా
వల్లభుడు పున్నమనాటిరేయి, చలువలు వెదజల్లుచు నయనపర్వముఇ చేయుచు విశ్వమంతయు వెండిపూత పూసినట్లు వెన్నెల గాయుచున్న చంద్రమండలమును జూచి తానాజాబిల్లిలోని కళంకము నీక్రింది విధమున వర్ణించెను.
శ్లో॥అంకం కేసి శశంకిరే, జలనిధే॥ పంకం పరే
మేనిరే
సారంగం కతిబిచ్చ సంజగరిరే, భూచ్చాయ
మైచ్చన్ సరే
అని రెండుపాదములు చెప్పియుత్తరార్దమును సంపూర్తిచేయమని కాళిదాసు నడిగెను. అప్పుడు కాలిదాసు డిట్లు పూరించెను.
ఇందా యదళితేంద్రనీంశకలశ్యామం దరీదృశ్యతే
తత్సాంద్రం నిశిపీత మంధతమనం కుక్షిస్ధ
మచక్షహే.'
తా॥చంద్రునిలోని నలుపును గొందఱు మచ్చ యందురు. కొందఱు సముద్రముతోనుండి యంటు కొన్న బురదయందురు. కొందఱు వెడియందురు, మఱికొందఱు భూమియొక్క నీడయందురు(భోజుడు) నలగంగొట్టబడిన యింద్రనీలమాణిక్యలతునకల ముద్దవలె నగుపడు