ఈ పుటను అచ్చుదిద్దలేదు
97
కాళిదాస చరిత్ర
అనంతరము రాజు వ్యాకరణవేత్తయైన వరరుచిం గనుంగొని వర్ణింపుమన నతడిట్లు చెప్లెను.
శ్లో॥ఏకోబసిత్రఇన భాతి కందుకో యం
కాంతాయా: కరతలరాగరక్తరత్తు
భూమా తచ్చ్సరణనఖాంళుగౌరగౌర:
ఖస్దు సన్ నయనమరీచినీలనీల,
తా॥ఈ బంతి యొక్కటే యయ్యు మూడు బంతులవలె గనబడుచున్నది.ఆకాంతయొక్క కరపల్లనముయొక్క యెఱ్ఱదనము సోకుటచే నెఱ్ఱనుదై తుండును. నేలబ్డినప్పుడు డామె గోళ్లకాంతిచేత మిక్కిలి తెల్లనుదై కనబడును, మిక్కిలి పై కెగిరినప్పుడు దానికన్నుల నల, నల్లరంగుచే నల్లగానున్నట్లుకనంబడును.
మహారాజునకు వారివురుచేసిన వర్ణనలు నచ్చకపోవుటచేత గాళిదాస మహాకవిని బిలిచి వర్ణింపుంస్నియెను. అప్పుడతడిట్లు వర్ణించెను.
శ్లో॥పయోధరాకారధరో హికందుక:
కరేణ్స రోషషా దభిహస్యకే ముహు:
ఇతెవ్స నేత్రకృతిభీర ముత్పల్స:
స్త్రీయు ప్రసాదాయా పపాత పాదయో:
తా॥ఆబంతి తన పస్లిండ్లతో సమానముగా నున్నదని యాబా బాలిక చేతితో మాటిమాటికి జఱుచుచున్నది. బంతికి జరుగుచున్న పరాభవముజూచి, చెవిలోనున్న నల్లకలువ తనకుగూడ నట్టి చఱపులు తగులునేమోయని భయపడి కొట్టవద్దని యామెపాదములపైబడుచున్నదా యనునట్లు బంతియాటవలన చెవినిండి వీక్షి కాలిమిందరబడెను.