a ४ 30° పతికి అశుభమును జేయును - ధ్రువహీనము= దశ ధ్రువములలోనే డైనను ఒక్క ధ్రువము తక్కువగాXలది. ఈగుఱ్ఱము అధిపతికి అక్షరమును జేయును. తాను అల్ప మైన ఆయురాజు యము కలదౌను జిహ్వదోషములు- గోజిహ్వి= ఆవునాలుకవంటి నాలుకకలది. ఆధి పతికి రోగములను జేయును. ఆహిజిహ్వి పామునాలుక పంటి నాలుక కలది - ఆ ధిపతికి అనభమును చేయున సామాన్యదోషములు- ఖరసారము = గదశాభము ఆకృతివంటి ఆకృతీ యయినను దానివణణమువంటి పణ మయినను దాని స్వరమువంటి స్వరమయి ననుకలది - అధిపతికి వ్యుత్రమి శ్రహానిని జేయును నపుంసకము = మృదు నే ఉజ్ఞానములేని మేడ్ర ముగలది - అధిపతికుల క్షయమును చేయును. స్తని మూత్రకోశ పార్శ్వముందు స్తనాకారదీర్ఘ చర్మవిశేషముగలది అధిపతిని నశింపజేయును Xనుక దీనిని స్వదేశమున నుండనీయఁ గూడదు. -మస్త శహీనములు చిన్న తలకలది. అయిదు సంవత్స రములలో తానుమృతిబొందును - బ్రతికెనా అధిప తినిని అతనికులమునును నశింపజేయును - పిల్లి చెవులవంటి చెవులు గలది- ఆ మార్గాలకర్ణి శుభమును జేయును.
పుట:హయలక్షణసారము (పరవస్తు శ్రీనివాసాచార్యులు).pdf/36
స్వరూపం