Jump to content

పుట:హయలక్షణసారము (పరవస్తు శ్రీనివాసాచార్యులు).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పుష్ప ప్రకరణము. పుష్పము లనఁగా అశ్వముల యొక్క సర్వావయ వముల యందు నున్న నా నా వణకాపు చుక్కలు « పువ్పగుణములు. కనకపుష్పి పచ్చని చుక్కలు గండి- ఇది శ్రే శ్వేతపుష్పి = తెల్లని చుక్కలు గలది- అధిపతికి శుభ మును జేయును- 日 - శుధానర్త ప్రదేశగత శోణపుప్పి తుభావర్తము బుండెడి స్థలములయందు యెర్రని చుక్కలుగ లజ- అధిపతి కి అభమును జేయును. పుచ్చదో జెములు- శపింపుష్పి- కపిలవణఁవు చుక్కలు గలది- అధిప తిని నవంసం జేయును. శభానన్య దేశగతశోణ పుష్పి= శుభావర్త ములు లేని ప్రదేశముల యందు ఎఱ్ఱని పుష్పములు గ లది- అధిపతికి అశుభమును జేయుము. తెల్లని గుఱ్ఱమునకు వీవున నెఱ్ఱని మచ్చ యుండెనేని అధిపతికి యళము ఆణగునట్లు చేయును. పుష్ప ప్రకరణము సమాప్తము. వయఃపరిమాణ ప్రశరణము- వ్యంజనములనుపట్టి వయస్సుని జయింపఁబడును. ఫ్యింజనము లనునవి అయిమ సంవత్సరములకు తరువాతను దంతములయందు కలిగెడి విశేషములు. అవి గో