Jump to content

పుట:హయలక్షణసారము (పరవస్తు శ్రీనివాసాచార్యులు).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

03 3 ౧రె త్రిరేఖ ప్రోథిం మూతిని మూడు రేఖలు గలవి. ఇది దీ ఘాయువవును అధిపతికి శుభమును చేయును. ౧ర దీఘోక రేఖా విశిష్ట త్రిరేఖ ప్రాథి=మూటిని ఎక. తెగకుండ మూడు రేఖలు గల దై పొడి వైన యొక్క రేఖగలది- అధిపతికి దీఘాజుయువును శుభమును చే యును, ప్రోథి–మూతిని ౧ శ్రీకారరేఖా ప్రోథి సూరిని శ్రీకారమువంటి రేఖ గలది- అధిపతికి శుభమును దీఘా యుస్టను చే ౧౯. దక్షిణకణా గ్రశ్వర్రి=వలపలి చెవితుదను బొల్లిక ౧౭ వామకణా గ్ర=ఎడమచెవితుదను బొల్లికలు ది- అధిపతికి పుత్రలాభమునున్ను పాపనాశమును న్ను చేయును, ౧౮ జనుశ్విత్రి= మోకాలియందు బొల్లికల- అధి పలికి శుభమును చేయును. IF ౧౯ అండర్వర్రీ = అండములయఁదు బొల్లికలది- అఫ్ పతికి భార్యలాభమునును పుత్రఖాధ మునును సం పదనును చేయును. 4 ౨ం మేగ్రశ్వత్రి గా మేక్రమందు బొల్లిగలది- అధిపతికి, భార్యాలాభమునును పుత్ర లాభమునును సంపదను చిగ ను చేయును. కంత్వత్రి = కంఠమందు బొట్లగలన్నె అధిపతికి భూకుండలాధిపత్యమునును ఇంద్రభోగమునును గ తెలుగ చేయును. వివి కమ్వత్రి = కక్షమందు . బొల్లి గలది-