సణ ప్రకరణము. సాధారణవణములు, అనువణములు, చిత్రవ ణము:లు, అని వణములు మూడు ప్రకారములు కలవి. అందు సాధారణవణములు, 0 కర్కము=ఖచ్చతేలువుదీ- ఇది తెనుఁగున కర్కి యనఁబడును. దీనికి అధిదేవత శ్రీకృష్ణులు, ఎ హేమము = అచ్చపు సలువుది. దీనిని తెనుఁగున గొం గడందురు. దీనికి అందేవత సూర్యుఁడు. B. పూరీశము = అదపు పచ్చనిది. దీనిని తెరుంగున హ రియఁడందురు. దీనికి అధిదేవత ఇంద్రుడు. ర శోణమ= అచ్చపు ఎఱ్ఱనిది. దీనిని తెనుఁగున ఉంబీ యని యందురు దీనికి అధిదేవత అగ్ని. అనువణFములు^ గంగాజలవణి = గంగా జలవణమునఁటి వంకా ముగలది. దీనిని తెనుంగున గంగపాణియని యం మరు. దీనికి అధిదేవత బ్రహ్మ. అ మేఘ క్షణిః జ మేఘ వ ణజామువంటి నణముగలది- దీ అదేవత వరుణుఁడు. - 3 కపిలవణిజ ఎరుపును నలుపును గలిసిన పణము గీ అది దీనికి అధిదేవత శివు౦ధు ర చకపణి = ఆకుపచ్చ'వణ ము గలది. దీనిని తెనుఁగున కుడాంగే యందురు. దీనికిని అధిదేవత శివుఁడేÉ నీలోత్సలమణి = నల్ల గలువపణ మువంటి వణము M గలది. దీనికి అధిదేవత వాయువు. కును దవణికెల్ల గలువనణ మువంటి వీణరాము గలది. దీనికి అధిదేవత కు చేరుఁడు.
పుట:హయలక్షణసారము (పరవస్తు శ్రీనివాసాచార్యులు).pdf/12
స్వరూపం