పుట:హంసవింశతి.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషయ సూచిక

ప్రథమాశ్వాసము.

అవతారిక.
కథా ప్రారంభము.
చిత్రమహారాజ చరిత్రము.
సాతాని హేమావతి.
విష్ణుదాసుని విదేశ ప్రయాణ సన్నాహము.

మొదటి రాత్రి.

సాతాని భామిని ఱేనికడకుఁ బయనమగుట, హంస వారించి బుద్ధి సెప్పుట.

రెండవ రాత్రి కథ.

కక్కుర్తిబడి చచ్చిన నక్క.
బ్రాహ్మణ కుమారుని చదువు సంధ్యలు, తీర్థయాత్ర.

మూడవ రాత్రి కథ.

నాయకుని భార్య హేమరేఖ గుప్తగుణుఁ డను వైద్యుని గూడుట.
నాయకుని ఆయుధములు, పరిశ్రమ.
వైద్యుడు, వాని పరిశ్రమ.


ద్వితీయాశ్వాసము.

నాల్గవ రాత్రి కథ.

తొగట మగువ పాఱుపత్తె గానిఁ గూడుట.
నేఁతగాని యిల్లు.