పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/504

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

463

 


విన్నవారల కెల్ల విభవసంపదలు
సన్నుతవస్తుభూషణములు గలుగు
నెల మూఁడువానలు నెలకొని కురియు
బలుసస్యసంఘము ల్ఫలియించు నెపుడు
సురుచిరకళ్యాణశోభనంబులను.
థరణీజనము లెల్లఁ దనరుచుండుదురు. 2085

చెన్నపురి వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారి

'వావిళ్ల' ప్రెస్సున ముద్రితము___1949.