పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

462

సౌగంధిక ప్రసవాపహరణము



హరిహరుల్ ధర్మజయక్షనాథులకు2065
గరిమ మీరంగ సఖ్యంబు సేయుటయు
హరిహరులును సహాయము వచ్చువారు
సఁరగున నిజనివాసముల కేఁగుటయు
తమమేర చెల్లించి తగపాండుసుతులు
విమతులవధియించి వేడ్క నుండుటయు 2070
క్రమముస నది యాదిగాఁగల్గుకథల
నమరుచు నిది కృతీయాశ్వాసమయ్యె
భూరి సౌగంధికపుష్పాపహరణ
చారిత్ర మిది కథాసంపూర్ణమయ్యె
వెలయ నీపాండవవిజయకావ్యంబు 2075
సలలితహృదయులై సద్భక్తిగరిమ
నలరుచు బూజించి యానందమునను
చెలువంబుగలవారిచేఁ జదివించి
చదివినవారల చనవులఁ బ్రోచి
సదమలమతి కథాసావధానముల2080