పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/500

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

459



వరభోగనిర్జితవాసవుపేర[1]
రావిళ్ల కొండభూరమణుని లింగ2020
భూవరాగ్రణిపేర బుధులౌ సనంగ
నంకితంబుగ వెంకటాద్రీశుపాద
పంకజద్వంద్వసేవావిహారుండు
రత్నాకరాన్వయరాజితక్షీర
రత్నాకరక్షపారమణీధవుండు2025
గురుభరద్వాజసద్గోత్ర పావనుఁడు
ధరకొండ ఘనుకృష్ణధన్యునిసుతుఁడు[2]
సరసుఁడు గోపాలసత్కవీంద్రుండు
గరిమ నొనర్చు సౌగంధిక ప్రసవ
హరణకావ్యమునందు యక్ష నాయకుఁడు 2030
(గరిమ)సైన్యములతో గదలివచ్చుటయు[3]
వచ్చుట గని పాండువరతనూభవుఁడు

  1. పరభోగనిర్జరవాసవు పేర (త)
  2. ధరకొండ ఘనకృష్ణధన్యునిసుతుఁడు (ట, త)
  3. కవిబుధుల్ మెచ్చఁగా కారణమగుచు.