పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

378

సౌగంధిక ప్రసవాపహరణము



దరుచైన ఘోరయుద్ధము సంఘటిల్లె
ఇపుడు సేనలతో ఫణింద్ర కేతనుఁడు
కపటసహాయుఁడై కలిసి యున్నాఁడు.
పొలకువ నిలుకులో సొలుకుమంత్రంబు[1]
దలవెట్టగలఁ డల ధార్తరాష్ట్రుండు
మదమత్తుఁ డతని మర్మము మీకె తెలుసు 700
మది నింక నొకయనుమాన మయ్యెడిని
అలకాధిపతికిని హరునకు దొడ్డ
చెలిమియౌ నీవార్త చెవిఁబడెనేని
యల శ్రీదునకు సహాయంబు గాఁగలఁడు
పాలుపునిూరంగ నాభూతనాయకుఁడు 705

తలపోయ మీదయ తప్ప వేరొండు
గలదె పాండవులకుఁ గమలాధినాథ!
అనునంద మీకు సహాయంబు గాఁఃగఁ
జనుఁ డని దేవతాసంయమి వెడలె

  1. a.సొలవక నిరుకులో సోకు మంత్రంబు (త )
      b.సొలవక నిలుకులో సోకు మంత్రంబు