పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

కార్యాంతరవ్యగ్రుఁడయ్యును బంపించుచుండిన, పరిషత్కార్యదర్శియు, నామిత్రుఁడు నగు రాఘవాచారి (ఎం. ఏ, బి, యల్.) గారికి నమస్కారములు.

లేఖకదోషములు, ముద్రణస్ఖాలిత్యములు సవరించుటకు అవకాశము నాకు లభింపలేదు. ఈప్రమాదము మానవప్రకృతి. పాఠకులు మన్నింతురుగాక! దోషములు రెండవముద్రణకాలమున సంస్కరించెదము.

5-2-1949

కుందూరి ఈశ్వరదత్తు