పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

183




వినుపింపఁదొడఁగె తద్వృత్తాంత మెలమి
అని యనంతాకన్యకాధీశుపాద [1]
వనజాత నిరత సేవారతు పేర[2]
భావజహితచంద్ర బలదైశ్యఖచర
దేవభూరుహసుర "ధేనుధనాధి
పతి మేఘసాదోధిపద్మాప్తపుత్ర
వితరణు పేర కోవిద ను తుపేర
శతమఖపాటీర శారదాహీర
శతధృతినందన శారదాహీర[3]
గగనకల్లోలినీ కౌముదీశిశిర
నగరాజమృగరాజ నవ్య ధావళ్య"

  1. (a) అని యనంతర కాళికాధీశ్వరాంఘ్రి . (చ)
      (b) అని యనంతట కన్యకాధీశ్వరాంఘ్రి
    - (c) అనియె నంతకు కన్యశాధీశుపాద (క )
  2. (a) వనజాత నిరతు సేవారతు పేర (ట )
      (b) వనజాప్తనిరతసేవాధీశుపేర
  3. శతధృతినందన శంకరాహేంద్ర (ట)
    2 శతధృతినందనా శారదాహేంద్ర (క )