పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

148

సౌగంధిక ప్రసవాపహరణము



వలనొప్పు మేటి రేవంతునిలీల[1]
మలయుచుఁ జనుదెంచె మలయానిలుండు.1550
అంతకుమున్నె యయ్యనిలనందనుఁడు
సంతోషచిత్తుఁడై చన చన నెదుట
పాఠీనకర్కట బహుజలగ్రాహ

కళానదీవర్ణనము

కారీన కర్పర కమఠాళిహోర
హరి భేక భేకీ మహాధుళీఘోర 1555
కరిభీమ తిమితిమింగలారావ
కోలాహలంబునై కొమరొందుదాని
హాళిదరు ల్మించి యరుదెంచుదాని

 

  1. యంతట నంతట నాగి నిల్చుచును
    పొంకట చౌపుటంబులు వ్రేడెములును
    నంచల నంచల నటు దువాళించి
    చెలఁగుచు నొకవీథి చేవాగె నడలి
    తొలఁగక కికురించి దుమికించుకొనుచు
    వలనొప్ప మేటిరేవంతునిలీల(త )