పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/551

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

490 సింహాసన ద్వాత్రింశిక


రాధీశ్వర వెలనాఁటిపృథ్వీశ్వర రాజ్యసముద్ధరణ శ్రీ కొఱవి వెన్నయామాత్యపౌత్ర హరితసగోత్ర సకలసుకవిమిత్ర కసవరాజతనూజ గోపరాజవిరచితం బయిన సింహాసనద్వాత్రింశిక యను కావ్యంబునందు బేతాళహరణంబును, బద్మావతి యితిహాసంబును, విక్రమార్కుని యష్టప్రసిద్ది సంసిద్ధియుఁ దన్మహాసామర్థ్యంబును , బొమ్మల శాపాగమనమోక్షప్రకారంబును దదీయ నిజస్వరూపప్రాప్తియు నన్నది సర్వంబును ద్వాదశాశ్వాసము.