370
సింహాసన ద్వాత్రింశిక
| ఉ. | అంత విదర్భభూమిఁ బ్రియ మంది చరించి యవంతిరాజు వి | 19 |
| క. | రుక్మి యనుమతము లేకయు | 20 |
| ఆ. | అట్టిదేవతాలయము పొంతఁ గొలనిలో | 21 |
| శా. | మార్గశ్రాంతి నొకింత డస్సి విలసన్మాకందసౌరభ్యమౌ | 22 |
| క. | ఆజానుబాహుఁడవు రవి | 23 |
| చ. | కరులుఁ దురంగమంబులును గాలుబలంబులు నెవ్వి ఛత్రచా | |