సప్తమాశ్వాసము
309
| | నైన నా విన్నపం బవధరింపు మనిన నచ్చెరు వంది క్రమ్మఱం జదివించి మొదళ్ళ నర్ధంబులఁ బండ్రెండక్షరంబుల నిడుకొని “రాజ దీని వివాహము చేయవయ్యా" యని యున్న బంధకవిత్వంబున కతివిస్మితుండై తద్దైన్యం బుడుపం బూని. | 76 |
| క. | జననాయకుండు విప్రున | 77 |
| క. | కావున నీ వాతని సరి | 78 |
| వ. | మఱియుఁ గొన్నిదినంబు లరిగినఁ బదియేడవవాకిటం జనం జూచి. | 79 |
పదునేడవబొమ్మ కథ
| క. | నీలాంబరసోదరు రజ | 80 |
| శా. | తాత్పర్యంబున సంస్తుతించుచుఁ బ్రశస్తం బైనలగ్నంబునన్ | 81 |
| క. | నృపరత్న మైనయుజ్ఞయి | |