పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxii

గోపరాజు మూలగ్రంథమందలి 32 కథలతోబాటు అందు లేని 10 కథలను అదనముగా చేర్చెను. మూలకథలన్నియు యథేచ్చగా పెంచబడినవి.

అనువాద విధానము :

గోపరాజు మూలము నెట్లు ఆనువదించెనో ఉదాహరణకు ఒక చిన్న కథను పరిశీలించిన తెలియగలదు.

పంచవింశోపాఖ్యానము

"ద్వాదశ వార్షిక మధికావగ్రహం భావినం సమాకర్ణ్య।
 ఆశాపూరణ్యై నిజశిరోబలిం దత్తవానితి బ్రూతే॥

పునరపి రాజా యావత్ సింహాసనే ఉపవేష్టుం ఉపాక్రమత తావ ధన్యా సాలభంజికా అబ్రవీత్, శ్రూయతాం, రాజన్ - విక్రమాదిత్యే రాజ్యం కుర్వతి ఏకదా కశ్చిత్ జ్యోతిషికః ఆగత్య-

శ్లో॥ సూర్యః శౌర్య మథేందురింద్ర పదవీం సన్మంగళం మంగళః
    సద్బుద్ధించ బుధో గురుశ్చగురుతాం శుక్రఃశుభం శంశనిః
    రాహుర్బాహుబలం కరోతు సతతం కేతుః కులస్యోన్నతిం
    నిత్యం భూతికరా భవంతు భవతః సర్వేనుకూలా గ్రహాః॥

ఇతి ఆశిషం ఉక్తా పంచాంగమ్ అకథయత్. రాజా పంచాంగం శ్రుత్వా జ్యౌతిషికం అపృచ్ఛత్, భో! దైవజ్ఞ! కీదృశం ఏతత్ సంవత్సరఫలంః దైవజ్ఞః - అస్మిన్ సంవత్సరే రాజా రవిః, మంత్రీ మంగళః, ధాన్యాధిపతిః శనిః, అన్యచ్చ శనైశ్చరో భౌమశ్చ రోహిణిశకటం భిత్వా యాస్యతః, తస్మాత్ సర్వథా అనావృష్టి భవిష్యతి ఉక్తంచ వరాహమిహిరేణ-

"అర్కసుతేన హి భగ్నేభౌమః శుక్రశ్చ రోహిణీశకటే
 ద్వాదశ చాబ్దాన్ నహి నహి వర్షతి వర్షాణి వారిదో నియతం॥