ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
7
వ. | మఱియును. | 26 |
ఉ. | దైన్యము దక్కి దూత యుచితంబుగఁ బాండునృపాలు పాలు రా | 27 |
ఉద్యోగపర్వము
దూతుఁడనుటకు
క. | తనకడకు వచ్చి మొగమో | 28 |
శాంతిపర్వము
ముద్దరాజు రామన్న కవిజనసంజీవినియందు దూత యనే కాని దూతుఁడని లేదనెను గాని రెండును గలవు.
వ. | ఇది తత్సమప్రకారం బింకఁ దద్భవప్రకారం బెఱింగించెద. | 29 |
సీ. | అర్ఘ మగ్గువ యాజ్ఞ యాన కుబ్జుఁడు గుజ్జు | |