ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
61
ముల్కి యనుటకు
ఉ. | మంపెసఁగన్ గటాక్షలవమాత్రముచేతనె ముజ్జగంబు మో | 150 |
విజయవిలాసము
కడ్గి యనుటకు
చ. | అడుగులు గడ్గి ప్రీతి యసలారగఁ దద్దయు నెమ్మబల్కి ర | 151 |
శల్యపర్వము
వ. | కడమ అన్నీ యీలాగే తెలియునది. | |
46 లక్షణము
గీ. | యుష్మ దస్మ త్పదంబులం దొనర ఘనుఁడ | 152 |
యుష్మత్పదంబునకు
శా. | శీఘ్రం బేటికి వచ్చి సంసృతిభవశ్రీసౌఖ్యగంధంబు దాఁ | 153 |
కవులషష్ఠము