ఈ పుట అచ్చుదిద్దబడ్డది
56
మంజువాణి
| బైసిమాలిన పరమనిర్భాగ్యురాలు | 128 |
కాశీఖండము
సీ. | ఒక్కింతశంకింపకున్న సాహసురాల | 129 |
హరిశ్చంద్రోపాఖ్యానము
వ. | కడమవానికి యీలాగే తెలుసుకొనునది. | |
40 లక్షణము
గీ. | ఉందు రందురు కందురు కొందు రనఁగ | 130 |
ఉందు రనుటకు
గీ. | మమ్ము రక్షించి తనియేల మాటిమాటి | 131 |
భీమఖండము
అందు రనుటకు
సీ. | వట మండ్రు గొందఱు వటమేని యూడలు | 132 |
కవికర్ణసాయనము