ఈ పుట అచ్చుదిద్దబడ్డది
40
మంజువాణి
ఉ. | ఎయ్యది గారణంబుగ మహీపతి యంచితధైర్యకంచుకం | 62 |
నైషధము
సీ. | చిగురాకుబోఁడి మైచెమటపన్నీటిలో | 63 |
కవులషష్ఠము
ఉ. | తెల్లనిదీవితమ్మి నెలదేటివలెం దళుకొత్తువాగిడిన్ | 64 |
రామాభ్యుదయము
షష్ఠికి నకారము వచ్చుటకు
గీ. | చెంచునింటికిఁ బోయి చెంచితకుఁ బ్రియము | 65 |
కాశీఖండము
నకారము రాకుండుట
గీ. | తరుణి వైదర్భినీ వెట్టిధన్యవొక్కొ | 66 |
నైషధము