సర్వలక్షణసారసంగ్రహము
265
| జాఱుదురు ఘనశిలాతతి | 276 |
దశమము పూర్వభాగము
కుఱుచులమీది ఱకారములకు
క. | తెఱవ యొకతె నిద్రింపఁగ | 277 |
చ. | వెఱుమఱ లేని మేటిబలువీరుఁడు గృష్ణకుమారుఁ డొక్కచేఁ | 278 |
క. | కఱచిన భుజగము రదములు | 279 |
వ. | ఇది పోతరాజుకవిత్వము వెలిగందల నారపరాజు చెప్పిన కవిత్వములో. | |
రేఫఱకారసాంకర్య మగుటకు
చ. | హరివచనంబు లాత్మకుఁ బ్రియం బొనరింపఁ బయోజగర్భుఁ డో | 280 |
ద్వితీయస్కంధము
క. | ఎఱుఁగమినైనను భూసుర | |