ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
247
తీఱుటకు
ఉ. | మీఱినకోఱలున్ మిగుల మింటికి బర్వినపల్వవెంట్రుకల్ | 192 |
భాస్కరుని రామాయణము
తేఱుటకు
క. | తేఱుదురు రిఫులు నక్కఱ | 193 |
భాస్కరుని యుద్ధకాండము
తేఱిచూచుటకు
క. | మీఱినభయమున రాముని | 194 |
రామాయణము
వ. | రకారలమీఁద దూఱుట ఱకార మగును. అందుకు ఉదాహరణములు మునుపే బహుళముగాఁ జెప్పినాము. | |
19 లక్షణము
గీ.- | నాఱు విడుచు టుల్లినాఱు సొన్నాఱియు | 195 |