ఈ పుట అచ్చుదిద్దబడ్డది
246
మంజువాణి
తాఱుట గురురేఫ యగుటకు
శా. | తాఱం గాగిననేల తంపఱతఁ బాతాళంబుఁదాకం జనం | 188 |
ఎఱ్ఱాప్రగడ రామాయణము
తీఱుట ఱకార మగుటకు
క. | తీఱడితనంబు వెట్టుచు | 189 |
భాస్కరుని రామాయణము
వ. | తీరనుట రేఫఱకారముల రెంట నుండును. అందు. | |
రేఫ యగుటకు
క. | ఈ రాజున కివముగ నొక | 190 |
యయాతిచరిత్ర.
ఱకాఱ మగుటకు
ఆ. | సందియంబు వడ విచారంబునకుఁ జొర | 191 |
ఉత్తరరామాయణము