సర్వలక్షణసారసంగ్రహము
233
గీ. | శకటరేఫమ్ములై మహాసుకవివరుల | 125 |
వ. | ఇందులో రవళి ఱకార మగుట కుదాహరణ చింత్యము. | |
రేఫ యగుటకు
సీ. | ఎల్లప్పుడును బిక్కటిల్లుబేరులమ్రోఁత | 126 |
యయాతిచరిత్ర
మ. | నవలావణ్యపయోధిఁ జిత్తమను మంధానాద్రికిం జంద్రికా | 127 |
పిల్లలమఱ్ఱివీరన్న శకుంతలాపరిణయము
ఱవికె ఱకార మగుటకు
చ. | ఱవికెయుఁ బట్టుపుట్టము చెఱంగుమరుంగయి యున్కిజేసి గౌ | 128 |
నైషధము
వ. | రంతనుట రేఫఱకారముల రెంటం గలిగియుండును. | |
రేఫ యగుటకు
ఉ. | అంగడివీథిఁ బల్లవుల కాసగ మామిడిపండు లమ్ముచు | 129 |
శ్రీనాథుని చాటుధార