ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
229
ఱకార మగుటకు
క. | కొఱవియు కొఱవియు దాఁకిన | 111 |
భీష్మపర్వము
క. | మెఱయు వెలిమావులుం గడు | 112 |
కర్ణపర్వము
వ. | పెరుగుట శకటరేఫ యగుటకు చింత్యము. | |
రేఫ యగుటకు
సీ. | ధృతరాష్ట్రునొద్ద దత్సుతులతో నొక్కటఁ | 113 |
ఆదిపర్వము
చ. | పెరిఁగినయీసున న్నెమలిపింఛములన్ బురివిప్పఁబోలు నీ | 114 |
శృంగారషష్టము
11 లక్షణము
క. | బఱబఱ నీడ్చుటయును ద | 115 |