సర్వలక్షణసారసంగ్రహము
217
| జెరువుచు వచ్చువానిఁ పురుసింహుఁడు జూచి మంధాంధసింధురో | 55 |
భీష్మపర్వము
సీ. | రిక్కలో యివి గావు రేచామతురుముపైఁ | 56 |
నైషధము
చెరువు రేఫ యగుటకు
గీ. | దనరు బకపఙ్క్తులకు జూ నుదఘ్న మయ్యె | 57 |
ఆముక్తమాల్యద
శకటరేఫ యగుటకు
చ. | చెఱకుందోటలఁ బెంచి శాలిమయసుక్షేత్రస్థలుల్ నించి య | 58 |
యఱ్ఱాప్రగడ రామాయణము
క. | చెఱువులు గట్టిన పుణ్యులు | 59 |
రుక్మాంగదచరిత్రము
7 లక్షణము
గీ. | జఱిజఱియు బూజఱియును పూజఱి జఱిగొని | |