ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సర్వలక్షణసారసంగ్రహము
189
వే యనుటకు
గీ. | ఇంతి వేగన్నులనుఁ గాన డింద్రుఁ డిపుడు | 118 |
నైషధము
కోయిల యనుటకు
ఉ. | ఆయలనాగవేణి మెరుఁగారుకటారికి మాసటీడ గుం | 119 |
విజయవిలాసము
కోవెల యనుటకు
సీ. | యెలమావికొన యెక్కి తెల తెల నార్చి కో | 120 |
రాజశేఖరచరిత్ర
నేయి యనుటకు
ద్విపద. | నేయి కల్లును తేనె నెత్తురు పెరుగు | 121 |
రంగనాథుని రామాయణము
నే యనుటకు
క. | నావుఁడు సంజయుఁ డిట్లను | 122 |
ఉద్యోగపర్వము